ఏమిసేతురా లింగా ఏమి సేతురా
గంగ ఉదకము తెచ్చి నీకు లింగపూజలు సేతమంటే
గంగనున్న చేప కప్ప ఎంగిలంటున్నావి లింగా మాహానుభావ మాదేవ శంభో మాలింగమూర్తీ |ఏమి సేతురా|
అక్షయావులు
పాడి తెచ్చి అరిపితము చేదమంటే
అక్షయావుల లేగదూడ ఎంగిలంటున్నాది లింగా మాహానుభావ మాదేవ శంభో మాలింగమూర్తీ |ఏమి సేతురా|
తుమ్మి పూవులు తెచ్చి తుష్టుగా పూజేదమంటే
కొమ్మకొమ్మకు కోటి తుమ్మెదలెంగిలంటున్నాయి లింగా మాహానుభావ మాదేవ శంభో మాలింగమూర్తీ |ఏమి సేతురా|
Pasted
from <http://prasad-akkiraju.blogspot.in/>
1. మానస సంచరరే
మానస సంచరరే బ్రహ్మణి |మానస|
మదశిఖి పింఛాలంకృత
చికురే
మహనీయ కపోల విజిత ముకురే |మానస|
శ్రీ రమణీ కుచ దుర్గ విహారే
సేవక జన మందిర మందారే |మానస|
పరమహంస ముఖ చంద్ర చకోరే
పరిపూరిత మురళీ రవ ధారే |మానస|
Pasted
from <http://prasad-akkiraju.blogspot.in/>
2 . పిబరే రామరసం
పిబరే రామరసం రసనే పిబరే రామరసం |పిబరే|
జనన మరణ భయ శోక విదూరం
సకల శాస్త్ర నిగమాగమ సారం |పిబరే|
శుద్ధ పరమహంస ఆశ్రమ గీతం
శుక శౌనక కౌశిక ముఖ పీతం |పిబరే|
Pasted
from <http://prasad-akkiraju.blogspot.in/>
3 . గాయతి వనమాలి
గాయతి వనమాలి మధురం గాయతి వనమాలి |గాయతి|
పుష్ప సుగంధ సుమలయ సమీరే
పావన మునిజన యమునా తీరే |గాయతి|
పరమహంస హృదయోత్సవకారీ
పరిపూరిత మురళీరవధారీ |గాయతి|
Pasted
from <http://prasad-akkiraju.blogspot.in/>
4 . స్మర వారం వారం
స్మర వారం వారం స్మర నందకుమారం |స్మర వారం వారం|
గోపకుటీర పయోఘృత చోరం
గోకుల బృందావన సంచారం |స్మర వారం వారం|
వేణురవామృత
పాన కిశోరం
సృష్టిస్థితిలయ హేతు విహారం |స్మర వారం వారం|
పరమహంస హృద్పంజర కీరం
పటుతర ధేనుక బక సంహారం |స్మర వారం వారం|
Pasted
from <http://prasad-akkiraju.blogspot.in/>
5 . బ్రూహి ముకుందేతి
బ్రూహి ముకుందేతి రసనే పాహి ముకుందేతి |బ్రూహి ముకుందేతి|
కేశవ మాధవ గోవిందేతి
కృష్ణానంత సదానందేతి |బ్రూహి ముకుందేతి|
రాధా రమణ హరే రామేతి
రాజీవాక్ష ఘన శ్యామేతి |బ్రూహి ముకుందేతి|
అక్రూరార్చిత
చక్ర ధరేతి
హంస నిరంజన కంస హరేతి |బ్రూహి ముకుందేతి|
Pasted
from <http://prasad-akkiraju.blogspot.in/>
శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం
విశ్వాధారం
గగన సదృశం మేఘవర్ణం శుభాంగం
లక్ష్మీకాంతం
కమలనయనం యోగి హృద్ధ్యాన గమ్యం
వందే విష్ణుం భవ భయ హరం సర్వ లోకైక నాథం
Pasted
from <http://prasad-akkiraju.blogspot.in/>
No comments:
Post a Comment