డా. బి. ఆర్. అంబేద్కర్ జన్మదిన శుభాకాంక్షలు డా.బి. ఆర్.అంబేద్కర్ జననం 14 ఏప్రిల్ 1891 - మరణం 6 డిసెంబర్ 1965 భారత ప్రజల ఆశా జ్యోతి , నవభారత రాజ్యాంగ నిర్మాత , చదువుల రారాజు , డా.బి. ఆర్.అంబేద్కర్ భారత దేశానికి వరపుత్రుడు. ఐదడుగుల ఏడంగులాల గంభీర మూర్తిగా కనిపించిన డా.బి. ఆర్.అంబేద్కర్ ను సమకాలీనులు జమదగ్ని మహర్ష్హిగా అభివర్ణించేవారు.కాలం విలువని గుర్తించిన మహానాయుకుడు.బాల్యం లో విన్న పురాణ గాధలు , కబీరు సూక్తులు , బుద్ధుని చరిత్ర , మహాత్మా పూలే జీవితం ఆయనను ప్రభావితం చేశాయి . అందుకే నాజీవిత గురువులు భగవాన్ బుద్ధ , భక్తకబీరు , జ్యోతి బాపులే ఆని చెప్పేవారట . విద్య, స్వాభిమానం, శీలం నా ఆరాధ్య దేవతలన్నారు డా.బి. ఆర్.అంబేద్కర్ . ఆయన ఎవరింటికైనా వెళ్ళారంటే వాళ్ళదగ్గర మంచి పుస్తకం ఉందనే అర్ధం . ఇది ఆయన వ్యక్తిత్వం. మానవత్వాన్ని మంటగలుపుతు న్న మతతత్వాల లొసుగులను ఖండిస్తూ విలువైన రచనలు చేసారు. జననం ఏప్రిల్ 14, 1891 మోహవ , మధ్యప్రదేశ్ మరణం డిసెంబర్ 6, 1956 (జీవితం 65సం. ) డిల్లి ,భారతదేశం జాతీయతా ఇండియన్ ఇతర పేర్లు బాబా , బాబా సాహెబ్, భీమమూక నాయక్ విద్యార్హతలు M.A.,PH.D.,D.Sc.LL.D.,D.LITT., BARRISTER-AT-LAW Alma mater University of Mumbai Columbia University University of London London School of Economics నిర్వహించిన సంఘాలు సమత సైనిక దాల్ ఇండి పెండేంట్ పార్టీ , షెడ్యుల్ కాస్టే సొసైటి , బుద్దిస్ట్ సొసైటి ఆఫ్ ఇండియా మొదటివ్యక్తీ 1st Law Minister of India, Chairman of the Constitution Drafting Committee రాజకీయ పార్టీ రిపబ్లికన్ పార్టీ మతం బౌద్ధం తల్లి తండ్రి భిమాబాయి , రాంజీ మాలోజి సేక్ పాల్ పురస్కారం భారత రత్న (1990)
Copy and WIN : http://ow.ly/KfYkt
Copy and WIN : http://ow.ly/KfYkt
No comments:
Post a Comment